జపాన్ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి అవుతున్న వార్త వెలువడింది. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగెరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షురాలిగా తకైచి కొనసాగటం వలన ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తద్వారా జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి గా తకైచి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ సంఘటన జపాన్ రాజకీయాల్లో మహిళల పాత్రకు కొత్త చరిత్ర సృష్టిస్తోంది. తకైచి నాయకత్వంలో ప్రభుత్వం కొత్త దిశలో పయనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సనై తకైచి జపాన్ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి కానున్నారు.