సనిబోయిన గంగులయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు..
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
చిట్వేల్ మండలం పోల్లో పల్లె జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు చిల్లావాండ్లపల్లె గ్రామానికి చెందిన కీర్తిశేషులు అయినటువంటి సనిబోయిన గంగులయ్య గారి జ్ఞాపకార్థం కోరకు వారి సతిమని శ నిబోయిన కృష్ణమ్మ భర్త జ్ఞాపకార్థముగా లెటర్ ప్యాడ్స్ ,పెన్సు,బుక్స్ పెన్సిల్స్ ,వివిధ రకాలైన ప్రోత్సాహక బహుమతులు హెడ్మాస్టర్ అమర్నాథ్ వారి మీదుగా పిల్లలకు మరియు కృష్ణమ్మ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది . అందులో భాగంగా టెన్త్ క్లాసు లో ఫస్ట్ క్లాస్ వచ్చినవారికి మరియు ప్రధమ,ధృతీయ,తృతీయ బహుమతులు అందజేస్తామని వారు కుటుంబ సభ్యులు తెలియజేశారు.ప్రతి ఒక్క విద్యార్థి మెరుగైన మార్కులతో విజయం సాధించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమం కుమారుడు శ నిబోయిన నరసింహులు మరియు కుటుంబ సభ్యులు అధ్వర్యం లోజరిగింది.


