పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భముగా అయన మాట్లాడుతు
పువ్వులను పూజించే అరుదైన వేడుక
ప్రకృతిని ఆరాధించే సాంస్కృతికి వేదిక అని
తరతరాలుగా తెలంగాణ నేలపై విరాజిల్లుతున్న గొప్ప సాంప్రదాయం, వారసత్వ సంపద, అస్తిత్వం, ఆత్మగౌరవం, సంబురం బతుకమ్మ అని అన్నారు
ఆడబిడ్డలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా.
పున్నమి ప్రతి నిధి ఖమ్మం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతు పువ్వులను పూజించే అరుదైన వేడుక ప్రకృతిని ఆరాధించే సాంస్కృతికి వేదిక అని తరతరాలుగా తెలంగాణ నేలపై విరాజిల్లుతున్న గొప్ప సాంప్రదాయం, వారసత్వ సంపద, అస్తిత్వం, ఆత్మగౌరవం, సంబురం బతుకమ్మ అని అన్నారు ఆడబిడ్డలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు

