రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు లోని శ్రీ సత్య సాయి బాబా మందిర 29వ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం వార్షికోత్సవ తేదీ 10/12/2025.(బుధవారం).
కార్యక్రమం వివరాలు.
ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఓంకారము 21 సార్లు, ధ్యానం, సుప్రభాతం, అష్టోత్తర శతనామావళి, తదనంతరం నగర సంకీర్తన.
9:30 గంటలకు సాయి వ్రతం.
11:30 గంటలకు భజన మరియు నారాయణ సేవ. (అన్నదానం)
సాయంత్రం 4 గంటలకు చిన్మయా ఆశ్రమం.
పూజ్యశ్రీ స్వామిని శ్రేయానంద సరస్వతి గారి చే భగవద్గీత పారాయణం తదనంతరం బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమం 6:00 గంటల నుండి భజన 7:00 గంటలకు మంగళహారతి తదనంతరం ప్రసాద వితరణ.
ఓం శ్రీ సాయిరాం కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సత్య సాయి నాధుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.

