ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి)
సత్తుపల్లి:
సత్తుపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ (BJP) వార్డు అభ్యర్థులకు ఎన్నికల ఇంచార్జి సైది రెడ్డి బి-ఫార్ములను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడిగిల మధు, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, పాలకొల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డులకు బీజేపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. పార్టీ అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని నాయకులు తెలిపారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ – బీజేపీ వార్డు అభ్యర్థులు:
1️⃣ 1వ వార్డు (UR) – చీకటి వసంతరావు
2️⃣ 2వ వార్డు (URW) – మెరుగు శిరీష
3️⃣ 4వ వార్డు (BC జనరల్) – మంద శివ
4️⃣ 5వ వార్డు (BC జనరల్) – జోని బోయిన్ కార్తీక్
5️⃣ 6వ వార్డు (జనరల్-W) – పులిచర్ల స్వాతి
6️⃣ 7వ వార్డు (URW) – ఆచంట తులసి కృష్ణ
7️⃣ 8వ వార్డు (జనరల్) – మెరుగు లక్ష్మి
8️⃣ 9వ వార్డు (ST జనరల్) – విజయ్ బానోత్
9️⃣ 10వ వార్డు (SC జనరల్) – జై మమతా
🔟 11వ వార్డు (జనరల్) – మంద సందీప్
1️⃣1️⃣ 12వ వార్డు (SC-W) – ఆశా భాను
1️⃣2️⃣ 13వ వార్డు (BC-W) – హారిక విశ్వనాధుల
1️⃣3️⃣ 14వ వార్డు (జనరల్) – ఆచంట నాగస్వామి
1️⃣4️⃣ 15వ వార్డు (BC జనరల్) – నాగ మౌనిక
1️⃣5️⃣ 16వ వార్డు (SC జనరల్) – జొన్నలు గడ్డ నరేష్
1️⃣6️⃣ 17వ వార్డు (URW) – తెనాలి మంజుల
1️⃣7️⃣ 18వ వార్డు (జనరల్-W) – వనమా మాధవి
1️⃣8️⃣ 19వ వార్డు (జనరల్) – ఆచంట నాగమణి
1️⃣9️⃣ 20వ వార్డు (BC జనరల్) – సాయి చంద్ర వర్ధన్
2️⃣0️⃣ 21వ వార్డు (జనరల్) – మిశ్రా
2️⃣1️⃣ 22వ వార్డు (BC-W) – పామర్తి దేవి ప్రసన్న (B.Tech)
2️⃣2️⃣ 23వ వార్డు (BC-W) – జోని బోయిన అరుణ


