Sunday, 29 March 2026
  • Home  
  • సత్తుపల్లిలో జనసేనలోకి భారీ చేరికలు జిల్లా కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన అక్బర్, ఉమాదేవి తదితరులు
- ఖమ్మం

సత్తుపల్లిలో జనసేనలోకి భారీ చేరికలు జిల్లా కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన అక్బర్, ఉమాదేవి తదితరులు

ఖమ్మం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) ఈరోజు సత్తుపల్లిలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన అక్బర్, ఉమాదేవి గార్లు తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మిరియాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా మొత్తం 23కి 23 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని ప్రకటించారు. కార్యకర్తలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ నరేష్, సింగపోగు అప్పారావు, వలపుల నాగబాబు, కంచర్ల గోపాలరావు, మహమ్మద్ సైఫ్ అలీ ఖాన్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)

ఈరోజు సత్తుపల్లిలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన అక్బర్, ఉమాదేవి గార్లు తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మిరియాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా మొత్తం 23కి 23 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని ప్రకటించారు. కార్యకర్తలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆళ్ళ నరేష్, సింగపోగు అప్పారావు, వలపుల నాగబాబు, కంచర్ల గోపాలరావు, మహమ్మద్ సైఫ్ అలీ ఖాన్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.