అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో 6 కార్లకు డ్యామెజ్ అయింది. వివరాల్లోకి వెళ్లితే… కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 08 JD 2313 ఇన్నోవా కారు ఉండవెల్లి మండలం, ఉత్తర ఫుడ్స్ దగ్గరకు రాగానే కుక్క అడ్డువచ్చింది. దీంతో ఇన్నోవా కారు సడన్ బ్రేక్ వేశారు. ఇన్నోవా కారు వెనుక వస్తున్న TS 08 UJ 7038 గూడ్స్ వెహికిల్ , TS 33F 7711, MH 14 EU 2674, TG 06 4041, TG07 N0007 ఆరు కార్లు ఒక దానికి ఒకటి ఢీకొని డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించి డ్యామేజ్ అయిన కార్లను ఉండవెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

సడెన్ బ్రేక్ వేయడంతో 6 కార్లకు డ్యామెజ్
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో 6 కార్లకు డ్యామెజ్ అయింది. వివరాల్లోకి వెళ్లితే… కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 08 JD 2313 ఇన్నోవా కారు ఉండవెల్లి మండలం, ఉత్తర ఫుడ్స్ దగ్గరకు రాగానే కుక్క అడ్డువచ్చింది. దీంతో ఇన్నోవా కారు సడన్ బ్రేక్ వేశారు. ఇన్నోవా కారు వెనుక వస్తున్న TS 08 UJ 7038 గూడ్స్ వెహికిల్ , TS 33F 7711, MH 14 EU 2674, TG 06 4041, TG07 N0007 ఆరు కార్లు ఒక దానికి ఒకటి ఢీకొని డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించి డ్యామేజ్ అయిన కార్లను ఉండవెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

