ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. దీంతో పాటు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా పేరు మార్చారు. మరోవైపు పుష్కర ఎత్తిపోతల పథకంలో కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం, పంచాయతీ రాజ్, ఏపీ యాచక నిరోధక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. దీంతో పాటు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా పేరు మార్చారు. మరోవైపు పుష్కర ఎత్తిపోతల పథకంలో కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం, పంచాయతీ రాజ్, ఏపీ యాచక నిరోధక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

