Story highlights
- రైల్వేకోడూరు: రైతు క్షేమం, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ రైల్వేకోడూరు శ్రీ భుజంగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం తదితర ప్రత్యేక వైదిక పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కూడా…
- సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
- కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర గారు, చైర్మన్ జయప్రకాశ్ గారు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు: రైతు క్షేమం, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ రైల్వేకోడూరు శ్రీ భుజంగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం తదితర ప్రత్యేక వైదిక పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ముక్కా వరలక్ష్మి గారు, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర గారు, చైర్మన్ జయప్రకాశ్ గారు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.