Story highlights
- రైల్వేకోడూరు మండలంలోని ఓబనపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలు, పలు పంట పొలాలను రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు పరిశీలించారు.
- రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు.రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
- అధికారుల ద్వారా పంట నష్టం వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైల్వేకోడూరు మండలంలోని ఓబనపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలు, పలు పంట పొలాలను రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు.రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అధికారుల ద్వారా పంట నష్టం వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర గారు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.