Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సంధిరెడ్డి వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Punnami Newsroom Published:
సంధిరెడ్డి వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Story highlights

  • వింజమూరు: పట్టణంలోని ఎసంధిరెస్వీ కళ్యాణ మండపంలో సంధిరెడ్డి మహేశ్వరరావు, సుజాత దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రజ్ఞ, పులివర్తి శ్రీనివాసులు, సంధ్య దంపతుల కుమారుడు శైలేష్‌ల వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
  • కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఈ శుభకార్యం నిర్వహించారు.
  • ఈ వేడుకకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై కాబోయే వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

వింజమూరు: పట్టణంలోని ఎసంధిరెస్వీ కళ్యాణ మండపంలో సంధిరెడ్డి మహేశ్వరరావు, సుజాత దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రజ్ఞ, పులివర్తి శ్రీనివాసులు, సంధ్య దంపతుల కుమారుడు శైలేష్‌ల వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఈ శుభకార్యం నిర్వహించారు. ఈ వేడుకకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై కాబోయే వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మీ ప్రజ్ఞ, శైలేష్‌లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, ఆత్మీయులు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *