Wednesday, 25 March 2026
  • Home  
  • సందర్శకులతో కళకళలాడిన అరకులోయ గిరిజన మ్యూజియం
- అల్లూరి సీతారామరాజు

సందర్శకులతో కళకళలాడిన అరకులోయ గిరిజన మ్యూజియం

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02, అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది పర్యాటకులు సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు.

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02,
అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది పర్యాటకులు సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.