న్యూస్ 24 తెలుగు ఆగస్టు 21 కాట్రేని కొన
డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో సంచార జాతుల స్పూర్తి సమావేశం లో భాగంగా సంచార జాతులకు సంబంధించిన చెంచు కులస్తులను మరియు బేడ (బుడ్గ) జంగం కులస్తులను కలసి వారికి స్పూర్తి సమావేశం కు సంబంధించిన పోస్టర్ అందజేసి వారికి పసుపులేటి మహాలక్ష్మీ రావు తెలియపరుస్తూ
సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ “స్ఫూర్తి” కార్యక్రమం ఆగస్ట్ 30 న
సంచార సమాజాన్ని స్ఫూర్తిప్రధాతలుగా తెలుపుతూ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సంచార కులాల పెద్దలను బిజెపి ఆహ్వానిస్తుంది జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం “విముక్త జాతుల దినోత్సవాన్ని” జరుపుకునేలా స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని …………. పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండలంకు చెందిన బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు మరియు బెడబుడ్గ జంగం వీర్నాల రమణ బాబు స్పూర్తి సమావేశం కి ఆహ్వానం పలికారు


