బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్
ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ఈ
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో
జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు
కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత
వారసులకు అప్పగించామన్నారు.

- E-పేపర్
సంగారెడ్డి ఆగస్ట్ 02 : ఆపరేషన్ ముస్కాన్.. 126 మంది బాలలకు విముక్తి
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత వారసులకు అప్పగించామన్నారు.

