*సంకాపురం రాముడు గారిని ఘనంగా సన్మానించిన దళిత ఫోరమ్ జర్నలిస్టులు*
గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి)
*ఈరోజు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ 10 వ రాష్ట్ర మహాసభలకు సహకరించిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు* గారిని *రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు కాశపోగు జాన్, ఆంజనేయులు,శ్రీకాంత్ ఘనంగా సత్కరించారు …అనంతరం,రిపోర్టర్ శ్రీకాంత్ కు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారి చేతుల మీదుగా మెమోంట్ అందజేశారు…*
ఈ కార్యక్రమంలో బిందాస్,శ్రీనివాస్ గౌడ్,తూముకుంట కె.కె,హనుమంతు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.


