అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గిరిజమ్మ వీధి వాస్తవ్యులు షేక్ జవహర్ లాల్ గారి కుమార్తె నూర్-ఇ-చష్మి మరియు షేక్ అన్వర్ బాషా నిఖాహ్ కార్యక్రమం రైల్వే కోడూరు యం.జి.రోడ్డు లోని తేజ కళ్యాణ మండపం లో వైభవంగా జరిగింది.
ఈ శుభవేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంలో ఎన్డీయే కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు


