నందలూరులో వెలసి ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా 11-07-2025 నాడు శ్రీ సౌమ్య స్వామి కళ్యాణం సందర్భంగా ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి కి పట్టు వస్త్రాలను *టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టిడిపి నాయకులు శ్రీ మేడా విజయ శేఖర్ రెడ్డి పట్టు వస్త్రాలను సౌమ్యనాథ స్వామి కి సమర్పిచారు తరువాత టిటిడి వారు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య, నందలూరు ex ఎంపీపీ భువన బోయిన లక్ష్మీనరసయ్య, ఎంపిటిసి పెంచలయ్య, సర్పంచ్ చుక్క యానాది, మరియు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది టిడిపి నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడo జరిగింది.