Friday, 6 February 2026
  • Home  
  • *శ్రీ సరస్వతీ శిశు మందిర్ కి రూ.50000 విరాళం*
- తిరుపతి

*శ్రీ సరస్వతీ శిశు మందిర్ కి రూ.50000 విరాళం*

శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడివీధి లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు పాఠశాల ప్రబంధకారిణి సమావేశం పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను చర్చించడం జరిగింది.ప్రబంధకారిణి సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలం పెద్దకప్పాలి ఇండియన్ బ్యాంకు మేనేజర్ AVSK సురేష్ గారు పాఠశాల అభివృద్ది కొరకు రూ .50000 విరాళంగా అందించారు.అందుకు గాను కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డా. లక్ష్మీ నారాయణ, కాలంకారి పద్మావతి, మంగి రెడ్డి, బచ్చు ఆనంద రావు,రాజేష్ వర్మ,ప్రకాష్ ,ఉమాశంకర్ సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడివీధి లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు పాఠశాల ప్రబంధకారిణి సమావేశం పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను చర్చించడం జరిగింది.ప్రబంధకారిణి సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలం పెద్దకప్పాలి ఇండియన్ బ్యాంకు మేనేజర్ AVSK సురేష్ గారు పాఠశాల అభివృద్ది కొరకు రూ .50000 విరాళంగా అందించారు.అందుకు గాను కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డా. లక్ష్మీ నారాయణ, కాలంకారి పద్మావతి, మంగి రెడ్డి, బచ్చు ఆనంద రావు,రాజేష్ వర్మ,ప్రకాష్ ,ఉమాశంకర్ సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.