Wednesday, 1 April 2026
  • Home  
  • శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి
- E-పేపర్

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి . ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చీరాల రమేష్, ఉపసర్పంచ్ నూకం రాజు, వార్డు మెంబర్ సాథిరి సత్యం, వార్డు మెంబర్ శ్రవణ్, కొల్లోజు చంద్రశేఖర్ చారి, బీఆర్ఎస్ నాయకుడు దాసరిమొని ప్రవీణ్ ముదిరాజ్, కోరె ఐలయ్య, జానీ, ఆర్ల యాదయ్య, రాఘవ కురుమ, ఆర్ల కృష్ణ, రావుల ఐలయ్య మరియు కందుకూరి మల్లారెడ్డి , మొగుళ్ళ రాంరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి .

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
02 ఫిబ్రవరి 2026

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చీరాల రమేష్, ఉపసర్పంచ్ నూకం రాజు, వార్డు మెంబర్ సాథిరి సత్యం, వార్డు మెంబర్ శ్రవణ్, కొల్లోజు చంద్రశేఖర్ చారి, బీఆర్ఎస్ నాయకుడు దాసరిమొని ప్రవీణ్ ముదిరాజ్, కోరె ఐలయ్య, జానీ, ఆర్ల యాదయ్య, రాఘవ కురుమ, ఆర్ల కృష్ణ, రావుల ఐలయ్య మరియు కందుకూరి మల్లారెడ్డి , మొగుళ్ళ రాంరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.