Tuesday, 17 March 2026
  • Home  
  • శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో నేడు విశేష హోమాలు.. అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు!
- అన్నమయ్య

శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో నేడు విశేష హోమాలు.. అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు!

చిట్వేల్ మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో నేడు (బుధవారం) అమావాస్య పుణ్యదినాన్ని పురస్కరించుకుని భక్తుల సంక్షేమం కోసం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. హోమాలు విఘ్నేశ్వర అనుగ్రహం కోసం గణపతి హోమం. గ్రహ దోష నివారణార్థం నవగ్రహ హోమం.శక్తి స్వరూపిణికి భద్రకాళీ హోమం. లోక కల్యాణం కోసం శ్రీ వీరభద్ర స్వామి హోమం.అభిషేకం హోమం అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా కళాశాభిషేకం నివేదన:స్వామివారి దర్శనం అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం మరియు తీర్థప్రసాద వినియోగం.స్వామివారి ఆశీస్సులతో రాత్రి 8:00 గంటల నుండి భక్తులందరికీ మహా అన్నప్రసాదం (అన్నదానం) ఏర్పాటు చేయబడింది.ఈ పవిత్ర అమావాస్య రోజున నిర్వహించే హోమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

చిట్వేల్ మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో నేడు (బుధవారం) అమావాస్య పుణ్యదినాన్ని పురస్కరించుకుని భక్తుల సంక్షేమం కోసం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు.
హోమాలు విఘ్నేశ్వర అనుగ్రహం కోసం గణపతి హోమం.
గ్రహ దోష నివారణార్థం నవగ్రహ హోమం.శక్తి స్వరూపిణికి భద్రకాళీ హోమం. లోక కల్యాణం కోసం శ్రీ వీరభద్ర స్వామి హోమం.అభిషేకం హోమం అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా కళాశాభిషేకం నివేదన:స్వామివారి దర్శనం అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం మరియు తీర్థప్రసాద వినియోగం.స్వామివారి ఆశీస్సులతో రాత్రి 8:00 గంటల నుండి భక్తులందరికీ మహా అన్నప్రసాదం (అన్నదానం) ఏర్పాటు చేయబడింది.ఈ పవిత్ర అమావాస్య రోజున నిర్వహించే హోమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.