—————————————-
నెల్లూరుకు చెందిన ఆంగ్ల కవి మైదవోలు వెంకట శేష సత్యనారాయణ రచించిన శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవితా సంపుటి సుజాతమ్మ కాలనీ లోని కృష్ణ మందిరం లో జరిగింది.
దేవాలయ ట్రస్టీ డాక్టర్ సర్వేపల్లి అజయకుమార్, బాలాజీనగర్ పూర్వ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గ్రంధం ఆవిష్కరణ చేశారు.
గ్రంథ సమీక్ష అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత
డాక్టర్ పెరుగు రామకృష్ణ చేశారు.
మహతి కలం పేరుతో నెల్లూరు నుండి భక్తి పరంపరలో రాసిన 8వ ఈ పుస్తకంకు ముందు మాట రాసే భాగ్యం తనకు కలిగింది, అందుకు రచయితకు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ సందర్భంగా రచయిత గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన
టంగుటూరు గోపాల్ రెడ్డి ,డా సర్వేపల్లి అజయ్ కుమార్ ,ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, డా పెరుగు రామకృష్ణ , డా నదీమ్ లను సత్కరించారు. రచయిత మహతి దంపతులను ట్రస్టీ డాక్టర్ అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు..!

శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవిత్వం ఆవిష్కరణ
—————————————- నెల్లూరుకు చెందిన ఆంగ్ల కవి మైదవోలు వెంకట శేష సత్యనారాయణ రచించిన శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవితా సంపుటి సుజాతమ్మ కాలనీ లోని కృష్ణ మందిరం లో జరిగింది. దేవాలయ ట్రస్టీ డాక్టర్ సర్వేపల్లి అజయకుమార్, బాలాజీనగర్ పూర్వ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గ్రంధం ఆవిష్కరణ చేశారు. గ్రంథ సమీక్ష అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ చేశారు. మహతి కలం పేరుతో నెల్లూరు నుండి భక్తి పరంపరలో రాసిన 8వ ఈ పుస్తకంకు ముందు మాట రాసే భాగ్యం తనకు కలిగింది, అందుకు రచయితకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా రచయిత గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన టంగుటూరు గోపాల్ రెడ్డి ,డా సర్వేపల్లి అజయ్ కుమార్ ,ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, డా పెరుగు రామకృష్ణ , డా నదీమ్ లను సత్కరించారు. రచయిత మహతి దంపతులను ట్రస్టీ డాక్టర్ అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు..!

