Tuesday, 24 March 2026
  • Home  
  • శ్రీ మహాలక్ష్మి దుర్గామాతకు ప్రత్యేక పూజలు
- నాగర్‌కర్నూల్

శ్రీ మహాలక్ష్మి దుర్గామాతకు ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 7 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా అదివారం నాడు నిర్వహించారు. శ్రీ మహా చండి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాలమధ్య రోడ్ నెంబర్ 2 లో ఆగారం సునీల్ కుమార్ ,మాలతి దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో నరసింహ రత్న దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి. ప్రదోషవేల లో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాధిక సాయి తేజ, నాగమణి, రేనమ్మ , అలివేల, మహేశ్వరి, రామేశ్వరి సువర్ణ , యాదమ్మ, ఇందిరమ్మ,కందికొండ గీత, వెంకటమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, నారాయణ, బాలస్వామి , కురుమయ్య,మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 7 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా అదివారం నాడు నిర్వహించారు. శ్రీ మహా చండి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాలమధ్య రోడ్ నెంబర్ 2 లో ఆగారం సునీల్ కుమార్ ,మాలతి దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో నరసింహ రత్న దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి. ప్రదోషవేల లో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాధిక సాయి తేజ, నాగమణి, రేనమ్మ , అలివేల, మహేశ్వరి, రామేశ్వరి సువర్ణ , యాదమ్మ, ఇందిరమ్మ,కందికొండ గీత, వెంకటమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, నారాయణ, బాలస్వామి , కురుమయ్య,మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.