Friday, 6 February 2026
  • Home  
  • శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి వారిని దర్శించిన ముక్కా వరలక్ష్మి
- అన్నమయ్య

శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి వారిని దర్శించిన ముక్కా వరలక్ష్మి

మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వరలక్ష్మిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వరలక్ష్మిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.