పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్)
*శ్రీ పార్వతి భీమేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం
ఖమ్మం జిల్లా పరిధిలో ని
నేల కొండ పల్లి మండల కేంద్రం లోని శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్య అతిధి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుమ్మరు దయాకర్ రెడ్డి హాజరై ప్రమాణ స్వీకరం చేయించారూ.
కమిటీ చైర్మన్ గా :ఐతనబోయిన శ్రీనివాస్
డైరెక్టర్ లు గా
వల్లాపు నాగయ్య
మామిడి సురేంద్ర
శ్యాములేటి శ్రీను
జనగమ వెంకటేశ్వర్లు
కేసేబోయిన రామ కృష్ణ
లు ప్రమాణస్వీకారం చేశారు

శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి పాలక వర్గం ప్రమాణ స్వీకారం
పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) *శ్రీ పార్వతి భీమేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లోని శ్రీ పార్వతీ భీమేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్య అతిధి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుమ్మరు దయాకర్ రెడ్డి హాజరై ప్రమాణ స్వీకరం చేయించారూ. కమిటీ చైర్మన్ గా :ఐతనబోయిన శ్రీనివాస్ డైరెక్టర్ లు గా వల్లాపు నాగయ్య మామిడి సురేంద్ర శ్యాములేటి శ్రీను జనగమ వెంకటేశ్వర్లు కేసేబోయిన రామ కృష్ణ లు ప్రమాణస్వీకారం చేశారు

