Friday, 27 March 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగం ఫీల్డ్ విజీట్.
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగం ఫీల్డ్ విజీట్.

ఈరోజు, 27 నవంబర్ 2025, సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ, కెమిస్ట్రీ విభాగం విద్యార్థులకు జోసిల్ ఇండస్ట్రీస్, డోకిపర్రు, గుంటూరు జిల్లా కి ఇండస్ట్రియల్ ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. ఈ ఫీల్డ్ విజిట్‌లో ఫస్ట్ ఇయర్ హానర్స్ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు గమనించి నేర్చుకున్న ముఖ్యాంశాలు: 1. మూల పదార్థాల అవగాహన • ఉపయోగించే ఆయిల్స్, ఫ్యాట్స్ రకాలు • యాడిటివ్‌లు: పరిమళ ద్రవ్యాలు, రంగులు, ప్రిజర్వేటివ్స్, ఫిల్లర్స్, మాయిశ్చరైజర్లు. 2. సాపోనిఫికేషన్ (Saponification) ప్రక్రియ – ప్రధాన రసాయనిక ప్రతిక్రియలు. 3. సంబంధిత రసాయన సూత్రాలు (Chemical Principles Involved). 4. పరిశ్రమలో వినియోగించే యంత్రాలు మరియు పరికరాలు • బాయిలర్లు, స్టీమ్ హీటర్లు మొదలైనవి. 5. క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీలో జరపబడే పరీక్షలు, ప్రమాణాలు. 6. ఇండస్ట్రీలో అనుసరించే భద్రతా చర్యలు (Safety Measures). 7. పర్యావరణ రక్షణ & వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు. 8. ప్యాకేజింగ్ మరియు లేబెలింగ్ విధానాలు. 9. గ్లిజరాల్ రికవరీ ప్రక్రియ. 10. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పరిజ్ఞానం & కెరీర్ అవకాశాలపై అవగాహన. మొదలగు అనేక కొత్త విషయాలను తెలుసుకున్నారు.. B. లావణ్య M. శ్యామల M. రాధిక…….. విద్యార్థులను ఫీల్డ్ విజీట్ కు తీసుకుని వెళ్లారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి సుబ్రహ్మణ్య కుమార్ గారు కెమిస్ట్రీ విభాగ అధ్యాపకు లను. విద్యార్థులను అభినందించారు.

ఈరోజు, 27 నవంబర్ 2025, సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ, కెమిస్ట్రీ విభాగం విద్యార్థులకు జోసిల్ ఇండస్ట్రీస్, డోకిపర్రు, గుంటూరు జిల్లా కి ఇండస్ట్రియల్ ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. ఈ ఫీల్డ్ విజిట్‌లో ఫస్ట్ ఇయర్ హానర్స్ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు గమనించి నేర్చుకున్న ముఖ్యాంశాలు:

1. మూల పదార్థాల అవగాహన
• ఉపయోగించే ఆయిల్స్, ఫ్యాట్స్ రకాలు
• యాడిటివ్‌లు: పరిమళ ద్రవ్యాలు, రంగులు, ప్రిజర్వేటివ్స్, ఫిల్లర్స్, మాయిశ్చరైజర్లు.
2. సాపోనిఫికేషన్ (Saponification) ప్రక్రియ – ప్రధాన రసాయనిక ప్రతిక్రియలు.
3. సంబంధిత రసాయన సూత్రాలు (Chemical Principles Involved).
4. పరిశ్రమలో వినియోగించే యంత్రాలు మరియు పరికరాలు
• బాయిలర్లు, స్టీమ్ హీటర్లు మొదలైనవి.
5. క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీలో జరపబడే పరీక్షలు, ప్రమాణాలు.
6. ఇండస్ట్రీలో అనుసరించే భద్రతా చర్యలు (Safety Measures).
7. పర్యావరణ రక్షణ & వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు.
8. ప్యాకేజింగ్ మరియు లేబెలింగ్ విధానాలు.
9. గ్లిజరాల్ రికవరీ ప్రక్రియ.
10. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పరిజ్ఞానం & కెరీర్ అవకాశాలపై అవగాహన.
మొదలగు అనేక కొత్త విషయాలను తెలుసుకున్నారు..
B. లావణ్య
M. శ్యామల
M. రాధిక…….. విద్యార్థులను ఫీల్డ్ విజీట్ కు తీసుకుని వెళ్లారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి సుబ్రహ్మణ్య కుమార్ గారు కెమిస్ట్రీ విభాగ అధ్యాపకు లను. విద్యార్థులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.