విజయవాడ…లబ్బీపేట…
పున్నమి ప్రతినిధి….
*SHE RISES : UNLOCKING HER POWER IN A DIGITAL WORLD..*
….. *డిజిటల్ ప్రపంచంలో శక్తిని అన్లాక్ చేయడంలో మహిళల పాత్ర..* అనే అంశం మీద
(27.10.2025, 30.10.2025, 31.10. 2025 ) మూడు రోజుల వర్క్ షాప్ ను నిర్వహించారు. *YOUTH MENTOR AND GUIDE FICCI FLO VIJAYAWADA CHAPTER….. FOUZIA TARANNUM..* ఈ వర్క్ షాప్ కు మెంటరుగా వ్యవహరించారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ…… ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుందని, ఆ మీడియానే ప్రగతికి మెట్లుగా ఉపయోగించుకుంటూ తమ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత ఎంటర్ప్రైన్యూర్‌గా ఎదిగి ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పించి, దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థి దశలోనే యువత లక్ష్యాలను నిర్ధారించుకొని వాటి సాధనకు కృషి చేయాలని,’ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని, అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, తమ రంగoలో ముందుకు సాగాలని అభిలషించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంటర్ప్రైన్యూర్‌గా విజయం సాధించడంలో Digital skills ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. ఎంటర్ప్రైన్యూర్ గా విజయం సాధించిన
వారి విజయగాధలను వివరించి విద్యార్థులలో ప్రేరణను నింపారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా పోలీస్ వారు “shakthi app” మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ యాప్ ను వమో మరియు లింగ బేధం లేకుండా అందరూ ఉపయోగించుకోవచ్చని, శక్తి యాప్ సిటిజన్స్ కు ఒక ఆయుధం వంటిదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవాసవీ (CI), మహిళా పోలీస్ స్టేషన్MD సాహేరా(CI), J. లక్ష్మి (SI) women and child safty wing, Vijayawada వారు పాల్గొన్నారు.
వర్క్ షాప్ అనంతరం విద్యార్థులకు certificates ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్. వి. సంధ్యా లక్ష్మి గారు , Mrs Amrita kumar
… chairperson FICCI-FLOW, Fouzia tarannum (initiative head and mentor), సుప్రియ మలినేని సీనియర్ vice chairperson FICCI-FLOW, అట్లూరి సుమ secretary , FICCI-FLOW సభ్యులు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యాపకులు ,విద్యార్థినులు పాల్గొన్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగం వారు FICCI -FLOW , విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో
విజయవాడ…లబ్బీపేట… పున్నమి ప్రతినిధి…. *SHE RISES : UNLOCKING HER POWER IN A DIGITAL WORLD..* ….. *డిజిటల్ ప్రపంచంలో శక్తిని అన్లాక్ చేయడంలో మహిళల పాత్ర..* అనే అంశం మీద (27.10.2025, 30.10.2025, 31.10. 2025 ) మూడు రోజుల వర్క్ షాప్ ను నిర్వహించారు. *YOUTH MENTOR AND GUIDE FICCI FLO VIJAYAWADA CHAPTER….. FOUZIA TARANNUM..* ఈ వర్క్ షాప్ కు మెంటరుగా వ్యవహరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ…… ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుందని, ఆ మీడియానే ప్రగతికి మెట్లుగా ఉపయోగించుకుంటూ తమ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత ఎంటర్ప్రైన్యూర్‌గా ఎదిగి ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పించి, దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థి దశలోనే యువత లక్ష్యాలను నిర్ధారించుకొని వాటి సాధనకు కృషి చేయాలని,’ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని, అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, తమ రంగoలో ముందుకు సాగాలని అభిలషించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంటర్ప్రైన్యూర్‌గా విజయం సాధించడంలో Digital skills ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. ఎంటర్ప్రైన్యూర్ గా విజయం సాధించిన వారి విజయగాధలను వివరించి విద్యార్థులలో ప్రేరణను నింపారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా పోలీస్ వారు “shakthi app” మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ యాప్ ను వమో మరియు లింగ బేధం లేకుండా అందరూ ఉపయోగించుకోవచ్చని, శక్తి యాప్ సిటిజన్స్ కు ఒక ఆయుధం వంటిదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవాసవీ (CI), మహిళా పోలీస్ స్టేషన్MD సాహేరా(CI), J. లక్ష్మి (SI) women and child safty wing, Vijayawada వారు పాల్గొన్నారు. వర్క్ షాప్ అనంతరం విద్యార్థులకు certificates ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్. వి. సంధ్యా లక్ష్మి గారు , Mrs Amrita kumar … chairperson FICCI-FLOW, Fouzia tarannum (initiative head and mentor), సుప్రియ మలినేని సీనియర్ vice chairperson FICCI-FLOW, అట్లూరి సుమ secretary , FICCI-FLOW సభ్యులు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యాపకులు ,విద్యార్థినులు పాల్గొన్నారు.

