శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NSS
యూనిట్ వారు మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారని కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్
డాక్టర్ K.సరళ , శ్రీమతి టీ. నాగరాణి,
శ్రీమతి పి .శ్రీ భారతి పేర్కొన్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో రేపటి రోజున ( 10 .12. 2025 ) జరగనున్న *మెగా రక్తదాన శిబిర కార్యక్రమం* ……
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NSS యూనిట్ వారు మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారని కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ K.సరళ , శ్రీమతి టీ. నాగరాణి, శ్రీమతి పి .శ్రీ భారతి పేర్కొన్నారు.

