విజయవాడ న్యూస్…..లబ్బీపేట పున్నమి ప్రతినిధి.
*”TWO-DAY INTERNATIONAL CONFERENCE ON NEXT GENERATION DRUG AND DISCOVERY AND PERSONALIZED THERAPEUTICS*
*DATE: 16 AND 17 OCTOBER 2025… “*
ఈ కార్యక్రమంలో ఔషధ ఆవిష్కరణలు వ్యాధి నియంత్రణ మరియు భవిష్యద్వైద్య సాంకేతికతలపై చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాజీ వైస్ ఛాన్స్లర్, క్లస్టర్ యూనివర్సిటీ…… తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ.. వైరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి ఆర్ సాయి గోపాల్ హాజరయ్యారు.
వీరు ఆక్నోటిక్ థెరపీ మరియు బక్రీద్ బెలూన్ థెరపీ యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు.
ఈ ఆధునిక చికిత్స పద్ధతుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధి చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు.
SRM యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ అసోసియేట్ డీన్ డాక్టర్ జయశీలన్ మురుగన్ కీనోట్ పర్సన్ గా వ్యవహరించారు.
భవిష్యత్తులో ఔషధ పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం మరియు కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మిషిగాన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఎస్ బాల యశ్వంత్ కుమార్ 4HDHA అంశం మీద వర్చువల్గా విద్యార్థులతో విద్యార్థులతో ప్రసంగించారు.
మరియు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అనేక అంశముల మీద పోటీలను నిర్వహించారు. వివిధకళాశాల నుండి అనేకమంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకత ఆలోచనలను ప్రతిబింబించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.


