శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో అనీమియా అవగాహన కార్యక్రమం మరియు హీమోగ్లోబిన్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని డాక్టర్ జాస్మిన్ సుల్తానా గారి ద్వారా నిర్వహించారు. ఆమె పిన్నమనేని సిద్దార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గన్నవరంలోని ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ విభాగం బ్లడ్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు.
కార్యక్రమంలో మేడమ్ అనీమియాకు కారణాలు, అనీమియా వల్ల కలిగే సమస్యలు అలాగే రక్తాన్ని పెంచే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి కలసల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు అధ్యక్షత వహించారు.
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విభాగ అధ్యాపకులు Ch. Gayathri, Tehamina, T Kundana మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల …. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి అనీమియా అవగాహన మరియు హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ ప్రోగ్రాం
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో అనీమియా అవగాహన కార్యక్రమం మరియు హీమోగ్లోబిన్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని డాక్టర్ జాస్మిన్ సుల్తానా గారి ద్వారా నిర్వహించారు. ఆమె పిన్నమనేని సిద్దార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గన్నవరంలోని ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ విభాగం బ్లడ్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. కార్యక్రమంలో మేడమ్ అనీమియాకు కారణాలు, అనీమియా వల్ల కలిగే సమస్యలు అలాగే రక్తాన్ని పెంచే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి కలసల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విభాగ అధ్యాపకులు Ch. Gayathri, Tehamina, T Kundana మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

