శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల (విజయవాడ ) 6.12.2025 వ తేదీన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండో సంవత్సరం విద్యార్థుల కోసం **ఫైర్‌లెస్ కుకింగ్ కార్యక్రమం** నిర్వహించింది. ఇందులో విద్యార్థులు **పన్నగుల్కండ్, క్యారట్ లడ్డూ, బ్రెడ్ రసమలై, చాక్లెట్ ఫడ్జ్, గ్రౌండ్‌నట్ సాలాడ్లు** తదితర వంటకాలను సిద్ధం చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మక ఆలోచనలను మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నందుకుగాను ప్రిన్సిపల్ డాక్టర్ VVS కుమార్ గారు FOOD SCIENCE AND TECNOLOGY DEPARTMENT HOD
Dr.A. అన్నపూర్ణ , అధ్యాపకులు CH. గాయత్రి, తేహమిన,T. కుందన విద్యార్థులను అభినందించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ వారి*FIRELESS COOKING*
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల (విజయవాడ ) 6.12.2025 వ తేదీన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండో సంవత్సరం విద్యార్థుల కోసం **ఫైర్‌లెస్ కుకింగ్ కార్యక్రమం** నిర్వహించింది. ఇందులో విద్యార్థులు **పన్నగుల్కండ్, క్యారట్ లడ్డూ, బ్రెడ్ రసమలై, చాక్లెట్ ఫడ్జ్, గ్రౌండ్‌నట్ సాలాడ్లు** తదితర వంటకాలను సిద్ధం చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మక ఆలోచనలను మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నందుకుగాను ప్రిన్సిపల్ డాక్టర్ VVS కుమార్ గారు FOOD SCIENCE AND TECNOLOGY DEPARTMENT HOD Dr.A. అన్నపూర్ణ , అధ్యాపకులు CH. గాయత్రి, తేహమిన,T. కుందన విద్యార్థులను అభినందించారు.

