శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇండియన్ నాలెడ్జి సిస్టం కమిటీ మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకుని నేడు 28. 11 2025 వ తేదీన ”భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్” అనే అంశం మీద సిద్ధార్థ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విభాగ్యాపకులు
డాక్టర్ వి విష్ణు వందనా దేవి గారిచే గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయబడినది.
IKS కమిటీ కన్వీనర్ శ్రీమతి K శశి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ భగవద్గీత సర్వజనావళికి మార్గదర్శకమని గీతాద్యయ నం ప్రతి ఒక్కరికి ఆవశ్యకమని, చక్కగా నేర్చుకొని అందలి అంశాలను వ0ట పట్టించుకుని ఆచరించాలి అని విద్యార్థులనుద్దేశించి వారి అమూల్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వి విష్ణువ 0దనా దేవి గారు భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్ అనే అంశంపై మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది అని, సత్వగుణమును పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని, అందరూ సాత్వికంగా ఉండాలి అని, ఈర్ష్యద్వేష అసూయలకు దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ ”కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా ” ఇత్యాది శ్లోకాలను మనస్సుకు హత్తుకునేలా వివరించారు.
తదనంతరం విద్యార్థులు భగవద్గీత 18 అధ్యాయాలలోని ముఖ్య శ్లోకాలను పఠించారు. డాక్టర్ ఐ మంజుల IKS తరఫున వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి పద్మజ విద్యార్థినులకు వివిధ పోటీలను నిర్వహించారు. వక్తృత్వం ,వ్యాసరచన ,క్విజ్, పోస్టర్ మేకింగ్ మొదలైన వాటిలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్ మరియు బహుమతులను ఈనాటి ముఖ్య అతిథులైన డాక్టర్ వి విష్ణువందన గారితో మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ VVS KUMAR గారి చేతులమీదుగా అందించారు.
అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐకేఎస్ కన్వీనర్ కె. శశి ,కో-కన్వీనర్ డాక్టర్I. మంజుల కమిటీ సభ్యులు డాక్టర్ జి పద్మజ, M .శ్యామల N. హిమజ గోకిల, MEGHANA, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు మరియు యుజీ విద్యార్థినులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండియన్ నాలెడ్జ్ సిస్టం కమిటీ మరియు రాజనీతి శాస్త్ర విభాగం వారి సంయుక్త ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి ఉత్సవములు
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇండియన్ నాలెడ్జి సిస్టం కమిటీ మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకుని నేడు 28. 11 2025 వ తేదీన ”భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్” అనే అంశం మీద సిద్ధార్థ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విభాగ్యాపకులు డాక్టర్ వి విష్ణు వందనా దేవి గారిచే గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయబడినది. IKS కమిటీ కన్వీనర్ శ్రీమతి K శశి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ భగవద్గీత సర్వజనావళికి మార్గదర్శకమని గీతాద్యయ నం ప్రతి ఒక్కరికి ఆవశ్యకమని, చక్కగా నేర్చుకొని అందలి అంశాలను వ0ట పట్టించుకుని ఆచరించాలి అని విద్యార్థులనుద్దేశించి వారి అమూల్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వి విష్ణువ 0దనా దేవి గారు భగవద్గీత అండ్ మైండ్ ఫుల్ నెస్ అనే అంశంపై మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది అని, సత్వగుణమును పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని, అందరూ సాత్వికంగా ఉండాలి అని, ఈర్ష్యద్వేష అసూయలకు దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ ”కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా ” ఇత్యాది శ్లోకాలను మనస్సుకు హత్తుకునేలా వివరించారు. తదనంతరం విద్యార్థులు భగవద్గీత 18 అధ్యాయాలలోని ముఖ్య శ్లోకాలను పఠించారు. డాక్టర్ ఐ మంజుల IKS తరఫున వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి పద్మజ విద్యార్థినులకు వివిధ పోటీలను నిర్వహించారు. వక్తృత్వం ,వ్యాసరచన ,క్విజ్, పోస్టర్ మేకింగ్ మొదలైన వాటిలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్ మరియు బహుమతులను ఈనాటి ముఖ్య అతిథులైన డాక్టర్ వి విష్ణువందన గారితో మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ VVS KUMAR గారి చేతులమీదుగా అందించారు. అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐకేఎస్ కన్వీనర్ కె. శశి ,కో-కన్వీనర్ డాక్టర్I. మంజుల కమిటీ సభ్యులు డాక్టర్ జి పద్మజ, M .శ్యామల N. హిమజ గోకిల, MEGHANA, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు మరియు యుజీ విద్యార్థినులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

