అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్. పురేందర్ కుమార్ శ్రీ జమ్ములమ్మ & పరశురామ స్వామి దేవస్థానమునకు బదిలీ కాగా, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానమునకు, శ్రీమతి ఏ. దీప్తి గ్రేడ్-1, కార్యనిర్వహణాధికారిగా అధనపు బాధ్యతలు స్వీకరించారు. మునుపటి ఈవో పురేందర్ కుమార్ దగ్గరుండి నూతన కార్యనిర్వాహణాధికారి శ్రీమతి ఏ దీప్తి కి ఆలయ బాధ్యతలు అప్పగించారు.

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి నూతన ఈవో.
అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్. పురేందర్ కుమార్ శ్రీ జమ్ములమ్మ & పరశురామ స్వామి దేవస్థానమునకు బదిలీ కాగా, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానమునకు, శ్రీమతి ఏ. దీప్తి గ్రేడ్-1, కార్యనిర్వహణాధికారిగా అధనపు బాధ్యతలు స్వీకరించారు. మునుపటి ఈవో పురేందర్ కుమార్ దగ్గరుండి నూతన కార్యనిర్వాహణాధికారి శ్రీమతి ఏ దీప్తి కి ఆలయ బాధ్యతలు అప్పగించారు.

