చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం గ్రామంలో వెలసిన శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి వివిధ
సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, మరియు అనాభిషేకం, హోమాలు నిర్వహించారు. అనంతరం గుడి ఆవరణ నందు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించారు గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా స్వామివారికి అభిషేకం ,
జరిపించబడినది తధూపరి స్వామి వారి అలంకార దర్శనం మరియు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం జరిగినది.
ఇట్లు
ఆలయకమిటీ సభ్యులు


