Wednesday, 25 March 2026
  • Home  
  • శ్రీ గంగమ్మ జాతరలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు
- అన్నమయ్య

శ్రీ గంగమ్మ జాతరలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట నియోజకవర్గం, రాజంపేట మండలం కొత్త బోయినపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ దేవస్థానం నందు నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ గంగమ్మ జాతర ఉత్సవం నిర్వహించారు. నిర్వాహకులు, గ్రామస్తులు స్థానిక జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహోత్సవం కమిటీ సభ్యులు మేరువ సుబ్బరాయుడు,మేడా జానకి రామయ్య,నల్ల బాబు, బొడిచెర్ల సుబ్బరాయుడు, పొట్టు శంకరయ్య,మేడా శ్రీకాంత్, ద్వారక మరియు, రాజంపేట జనసేన నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మౌలా, గాజుల కులాయప్ప, గూడూరు శ్రీనివాసులు, వెలిగండ్ల శ్రీనివాసరాజు, సాయిరాజు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట నియోజకవర్గం, రాజంపేట మండలం కొత్త బోయినపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ దేవస్థానం నందు నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ గంగమ్మ జాతర ఉత్సవం నిర్వహించారు. నిర్వాహకులు, గ్రామస్తులు స్థానిక జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహోత్సవం కమిటీ సభ్యులు మేరువ సుబ్బరాయుడు,మేడా జానకి రామయ్య,నల్ల బాబు, బొడిచెర్ల సుబ్బరాయుడు, పొట్టు శంకరయ్య,మేడా శ్రీకాంత్, ద్వారక మరియు,
రాజంపేట జనసేన నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మౌలా, గాజుల కులాయప్ప, గూడూరు శ్రీనివాసులు, వెలిగండ్ల శ్రీనివాసరాజు, సాయిరాజు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.