నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నకిరేకల్ పట్టణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా యాదవ సంఘం వారు నిర్వహించిన
ఉట్లు కొట్టె కార్యక్రమంకు వచ్చిన నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరైనారు.
ఈసందర్బంగా యాదవ సంఘం నాయకులు అడిగిన యాదవ భవన నిర్మాణాన్ని పూర్తి చేయూడానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు.
ఈకార్యక్రమంలో పట్టణ మునిసిపల్ చైర్మన్ గారు, సభ్యులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


