.. *శ్రీ కాళహస్తి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన—– కొమారి విజయమ్మ వేణుగోపాల్*
* *టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు నగర మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కోమారి విజయమ్మ, వేణుగోపాల్ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించిన సందర్భంగా నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దేవస్థానంలో శివపార్వతులను దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ ఈవో బాపి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఈ పదవిని అందించిన మంత్రి నారాయణ గారు ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ముందస్తుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోమరి విజయమ్మ వేణుగోపాల్ ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలియజేశారు*


