Thursday, 12 February 2026
  • Home  
  • శ్రీవారి సేవలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల
- తెలంగాణ

శ్రీవారి సేవలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల

పున్నమి ప్రతి నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ ఈటల రాజేందర్ గారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈటల రాజేందర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎంపీ ఈటల రాజేందర్ గారికి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పున్నమి ప్రతి నిధి

తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ ఈటల రాజేందర్ గారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈటల రాజేందర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎంపీ ఈటల రాజేందర్ గారికి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.