Friday, 27 March 2026
  • Home  
  • శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన: భుక్య రాము-ప్రమీల దంపతులు💐
- E-పేపర్ - News - తెలంగాణ - మహబూబాబాద్

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన: భుక్య రాము-ప్రమీల దంపతులు💐

శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏🙇‍♂️🚩🚩 ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు.ఆయన అవతరించిన ఈ పుణ్యదినం, ఆయన దివ్య కల్యాణం జరిగిన పవిత్రమైన రోజు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన – రామరాజ్యం.అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ… మీకు, మీ కుటుంబ సభ్యులకుశ్రీరాముడి కృపాకటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… 🌼 శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌼

శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏🙇‍♂️🚩🚩

ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు.
ఆయన అవతరించిన ఈ పుణ్యదినం, ఆయన దివ్య కల్యాణం జరిగిన పవిత్రమైన రోజు.

శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన – రామరాజ్యం.
అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడం మన అందరి బాధ్యత.

ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూ
ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ…

మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీరాముడి కృపాకటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…

🌼 శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌼

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.