జనగామ/పాలకుర్తి ,సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తాలో గుడివాడ విగ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాటుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సోమవారం
మొదటి రోజు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా అమ్మవారిని అలంకరించి అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవారికి నవరాత్రులు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు


