*అమరావతి* (విశాఖ పున్నమి ప్రతినిధి)
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారితో ఉమెన్ వరల్డ్ కప్ విశేషాలు పంచుకుంటున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. *శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం*
* భారత క్రికెటర్ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం*
*అమరావతి* (విశాఖ పున్నమి ప్రతినిధి) సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారితో ఉమెన్ వరల్డ్ కప్ విశేషాలు పంచుకుంటున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. *శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం* * భారత క్రికెటర్ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

