గురువారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వీరికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి,అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేలను ఆశీర్వదించి,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులైన కుమార్,మాధవ మహేష్గరికపాటి చంద్ర,ఈర్ల చిరంజీవి, కవిత,లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు