Wednesday, 25 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి లో విద్యుత్ అదాలత్
- తిరుపతి

శ్రీకాళహస్తి లో విద్యుత్ అదాలత్

25.09.2025 తేదీ గురువారం ఉదయం11.30 నుండి1.30 గంటల వరకు శ్రీకాళహస్తి పట్టణంలో ని ధర్మరాజుల గుడి వద్ద గల విద్యుత్ కార్యాలయము నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడునని,కావున ప్రతి ఒక్కరు తమ యొక్క పరిష్కారం కాని విద్యుత్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగలరని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్న రెడ్డప్ప ప్రకటన విడుదల చేశారు.

25.09.2025 తేదీ గురువారం ఉదయం11.30 నుండి1.30 గంటల వరకు శ్రీకాళహస్తి పట్టణంలో ని ధర్మరాజుల గుడి వద్ద గల విద్యుత్ కార్యాలయము నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడునని,కావున ప్రతి ఒక్కరు తమ యొక్క పరిష్కారం కాని
విద్యుత్ కు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగలరని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్న రెడ్డప్ప ప్రకటన విడుదల చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.