శ్రీకాళహస్తి పట్టణములోని ప్రధాన వీధుల యందు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ సీఐలు,ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది తో విజిబుల్ పోలీసింగ్ మరియు ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రజలకు శాంతి భద్రతల పరిరక్షణ,నేరాలను కట్టడి చేయడం మరియు ప్రజలలో భద్రతాభావాన్ని కలిగించడం కోసం పోలిస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

- తిరుపతి
శ్రీకాళహస్తి లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్