శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం నందు శనివారం మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధులుగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి,ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అన్ని మండలాల్లో నుండి మరియు టౌన్ నుండి వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా వైయస్సార్సీపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి గ్రామస్థాయి, వార్డు,మండల కమిటీల నియామకాలను ఎలా చేయాలనేది AV ద్వారా వివరించి ,కూటమి ప్రభుత్వ చుట్టాలపై ఉద్యమం ఉధృతం చేసేందుకు గ్రామస్థాయి, వార్డు,మండల కమిటీలను త్వరగా పూర్తి చేసి రెడ్ బుక్ ఆగడాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం