శ్రీకాళహస్తి: జిల్లాలో మండలం, డివిజన్, జిల్లాస్థాయిలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌ను రద్దు అయినట్లు శ్రీకాళహస్తి ఫుల్‌అడిషనల్ ఇన్‌ఛార్జి తాసిల్దార్ అనిల్‌కుమార్ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా సమాచారం తెలిపారు. ప్రకటనలో ఆయన వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌విధానంలో రాష్ట్ర సచివాయలం నుంచి మంత్రులు, ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో కలిసి వర్చువల్‌గా జిల్లా, డివిజన్,మండల, గ్రామస్తాయి అ«ధికారులతో సమీక్షిస్తారని అందుకేపీజీఆర్‌ఎస్‌ను రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఎవరూ వ్యయప్రయాసలకు ఓర్చి పీజీఆర్‌ఎస్‌కు రావద్దని ఆయనకోరారు.

శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో నేడు పీజీఆర్‌ఎస్ రద్దు- ఇంచార్జ్ యం.ఆర్.ఓ