వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా,గత 11 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.అలాగే భక్తులందరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా,జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి,నాయకులు కుమార్,మాధవ మహేష్, గరికపాటి చంద్రశేఖర్, విజయ్,ఈర్ల చిరంజీవి,సురేష్,రాఘవ, మోహన్, లీలదర్, వీరామహిళా కవిత తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ
వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా,గత 11 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.అలాగే భక్తులందరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ సందర్భంగా,జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి,నాయకులు కుమార్,మాధవ మహేష్, గరికపాటి చంద్రశేఖర్, విజయ్,ఈర్ల చిరంజీవి,సురేష్,రాఘవ, మోహన్, లీలదర్, వీరామహిళా కవిత తదితరులు పాల్గొన్నారు.

