Monday, 30 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఘనంగా ద స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా ద స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు పవర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహ మూర్తి, సినీ నటులు కె. వి. ప్రదీప్, సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యక్తలు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో ఏమి చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వ్యక్తిత్వం, క్రమశిక్షణతో గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సంస్కారవంతంగా ఎదిగితే ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకుంటారని బిడ్డలకు తల్లిదండ్రులు ఉన్నత విలువ లతో కూడిన విద్యను అందించడమే ఆస్తులు కన్నా మిన్న అని సినీ యాక్టర్ ప్రముఖ మోటివెటర్ ప్రదీప్ కుమార్, కె.వి. సరస్వతి అన్నారు. అనంతరం డిఎస్పీ నరసింహ మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి సంస్కారవంతగా, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ అర్చన పవర్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు పవర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహ మూర్తి, సినీ నటులు కె. వి. ప్రదీప్, సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యక్తలు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో ఏమి చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వ్యక్తిత్వం, క్రమశిక్షణతో గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సంస్కారవంతంగా ఎదిగితే ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకుంటారని బిడ్డలకు తల్లిదండ్రులు ఉన్నత విలువ లతో కూడిన విద్యను అందించడమే ఆస్తులు కన్నా మిన్న అని సినీ యాక్టర్ ప్రముఖ మోటివెటర్ ప్రదీప్ కుమార్, కె.వి. సరస్వతి అన్నారు.
అనంతరం డిఎస్పీ నరసింహ మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి సంస్కారవంతగా, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ అర్చన పవర్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.