శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కాకి చొక్కా ధరించి వారి ఇంటి దగ్గర నుండి పానగల్ వద్ద గల ఎస్ ఎల్ వి కళ్యాణ మండపం వరకు ఆటో డ్రైవర్లతో పాటుగా ర్యాలీగా వచ్చి ఆటో డ్రైవర్లకు ఈ రోజు అనగా శనివారం 15000 రూపాయలు వారి ఖాతాలలో జమ చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్లకు ఇవ్వనున్న 2,94,75000రూపాయల చెక్కును అందజేశారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం