

నెల్లూరు ,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ ✍
ఏపీ విశాఖ బీచ్ రోడ్డు ప్రాంతంలో ఓ పొలిసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు .
శ్రీకాకుళం స్పెషన్ డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నకృష్ణ వర్మ తన ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాప్పడ్డారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యానంతో బాధపడుతూ సెలవుల్లో ఉన్నారు . శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్ల పాటు సిఐ గా పనిచేసిన కృష్ణ వర్మ డీఎస్పీగా ప్రమోట్ అయ్యారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

