ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మరికంటి సుబ్బారావు, కళావతి దంపతుల కుమార్తె చి ।। నవ్యశ్రీ మహాలక్ష్మి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య . సండ్ర వెంకట వీరయ్య తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, పర్వతనేని వేణు, మేకల నర్సింహారావు, చింతల సత్యనారాయణ, మరికంటి శ్రీను, వాసు తదితరులున్నారు.

శుభాకార్యం లో పాల్గొన్న సత్తుపల్లి మాజీ శాససభ్యులు
ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మరికంటి సుబ్బారావు, కళావతి దంపతుల కుమార్తె చి ।। నవ్యశ్రీ మహాలక్ష్మి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య . సండ్ర వెంకట వీరయ్య తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, పర్వతనేని వేణు, మేకల నర్సింహారావు, చింతల సత్యనారాయణ, మరికంటి శ్రీను, వాసు తదితరులున్నారు.

